దర్శి: కురిచేడు మండలంలో పర్యటించిన ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ నాగేశ్వరరావు
Darsi, Prakasam | Sep 30, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ నాగేశ్వరరావు పర్యటించారు. మంచినీటి సమస్యపై అధికారులతో సమీక్షించారు. సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన చోట కొళాయిల నేర్పరిచేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.