మార్కాపురం: మార్కాపురంలో భారీ డ్రోన్ షో: రేపు సాయంత్రం 6:30 గంటలకు
మార్కాపురం జడ్పీ బాలుర పాఠశాల ప్రాంగణంలో రేపు సాయంత్రం 6:30 గంటలకు భారీ డ్రోన్ షో నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత వివరాల ప్రకారం, లక్ష కోట్లతో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్లాన్ ద్వారా 49.3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.