Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

రాయదుర్గం: పట్టణంలో ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, వేషధారణలు

Rayadurg, Anantapur | Aug 15, 2026
స్వతంత్ర దినోత్సవం సందర్భంగా రాయదుర్గం పట్టణంలో దేశభక్తిని చాటేలా విద్యార్థులు నిర్వహించిన ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతీయ నాయకులు, సైనికులు భారతమాత వేషధారణలు ఆకట్టుకున్నాయి. లక్ష్మీబజార్ లో వేలాది మంది విద్యార్థులు 200 అడుగుల జాతీయ జెండాను ప్రదర్శించారు. వివిధ పాఠశాలల్లో జాతీయ జెండాలతో విద్యార్థులు, చిన్నారులు అలరించారు. దేశ భక్తి గేయాలు, ఆటపాటలతో ఉత్సాహంగా పంద్రాగస్టు వేడుకలు జరుపుకున్నారు.