Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

రాయదుర్గం: పట్టణంలోని కొండపై చిరుత మృతి పై ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన డిఎఫ్ఓ చక్రపాణి

Rayadurg, Anantapur | Feb 20, 2026
రాయదుర్గం పట్టణంలోని కొండపై ఏనుగుల బావిలో చిరుత మృతి ఘటనపై జిల్లా ఫారెస్టు అధికారి చక్రపాణి విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం కొండపైకి చిరుత మృతి ఘటన సమాచారం అందుకుని హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. చిరుత మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టు మార్టం నిమిత్తం బొందనకల్లు ఫారెస్టు ఏరియాకు తరలించారు. ఆయన వెంట రేంజర్ ఆఫీసర్ రామచంద్రుడు, డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర రెడ్డి పశువైద్యులు, , రెవెన్యూ అధికారులు ఉన్నారు.
రాయదుర్గం: పట్టణంలోని కొండపై చిరుత మృతి పై ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన డిఎఫ్ఓ చక్రపాణి - Rayadurg News