మార్కాపురం: అస్సాం రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్మీ హవల్దార్ కిషన్ గారి అంతక్రియలు
అస్సాంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన ఆర్మీ హవల్దార్ కువ్వారపు కిషన్ గారి అంతక్రియలు బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో పందిళ్ళపల్లి గ్రామంలో జరిగాయి. జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితర అధికారులు పాల్గొని నివాళులు అర్పించారు.