దర్శి: దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి చెందిన గ్రానైట్ క్వారీ మూసివేత
ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బుచ్చిపల్లి శివప్రసాద్ రెడ్డి చెందిన గ్రానైట్ క్వారీని మూసివేశారు ఇటీవల విజిలెన్స్ మైనింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ ఒక పాల్పడ్డారంటూ 78 కోట్ల జరిమానా విధించారు ఈ నేపథ్యంలో క్వారీ నిర్వహణ ఇబ్బందులు తలెత్తడంతో కార్మికులకు చెల్లింపులు పూర్తిచేసి యాజమాన్యం క్వారీని మూసివేసింది దీంతో సుమారు 350 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.