మార్కాపురం: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు కీలక సూచనలు
ట్రాఫిక్ చలాన్ల బకాయిలను కరెంట్ బిల్లులతో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. దేశవ్యాప్తంగా రూ.45 వేల కోట్ల చలాన్లు పెండింగ్లో ఉండటంతో రికవరీ కోసం కఠిన చర్యల గురించి చర్చిస్తున్నారు.