మార్కాపురం: పొదిలిలో జర్నలిస్టు భానుచందర్ మృతి
ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రముఖ ఛానల్ జర్నలిస్టు భానుచందర్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, మంగళవారం చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలుపుతున్నారు.