మార్కాపురం: అల్లూరి పోలేరమ్మ ఆలయ అభివృద్ధికి భక్తుల విజ్ఞప్తి
మార్కాపురం శివారులోని అల్లూరి పోలేరమ్మ ఆలయానికి సరైన రహదారి సౌకర్యం లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయానికి సిమెంటు రోడ్లు వేసి అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.