నిజామాబాద్ నార్త్: మహిళపై హత్యాయత్నం: నిందితుడికి 7 ఏళ్ల జైలు శిక్ష
నిజామాబాద్ బూరుడుగల్లీలో మహిళపై హత్యాయత్నం చేసిన దిలీప్‌కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. పక్కింటి మహిళను వేధింపులు ఆపమని కోరినందుకు గొంతు పిసికి చంపడానికి ప్రయత్నించిన నిందితుడికి రూ.1000 జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది.