నిజామాబాద్ సౌత్: ఆటో కార్మికుల నిరసన ర్యాలీ: సిపికి వినతిపత్రం అందజేత
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. స్కూల్ ఆటోలపై ఆంక్షలు తగ్గించాలని మరియు 10 మంది విద్యార్థులను తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ సిపి సాయి చైతన్యకు వినతిపత్రం సమర్పించారు.