రామచంద్రపురం: రామచంద్రపురంలో ఇంటింటికీ వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి సుభాష్
రామచంద్రపురం నియోజకవర్గంలోని వెలంపాలెం, ద్రాక్షారామం గ్రామాల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.