సంగారెడ్డి: పెండింగ్లో ఉన్న ఓటర్ నోటీసులపై కలెక్టర్ కీలక ఆదేశాలు
సంగారెడ్డి జిల్లాలో పెండింగ్లో ఉన్న 16,212 ఓటర్ నోటీసులను రెండు రోజుల్లోగా అందజేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బీఎల్వోలు నేరుగా ఇళ్లకు వెళ్లి నోటీసులతో పాటు పత్రాలను సేకరించాలని సూచించారు. ఫారం-6, 7, 8 దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు.