నిజామాబాద్ నార్త్: తాళ్లరాంపూర్ లో గ్రామ అభివృద్ధి కమిటీల రద్దుకు విద్యార్థి సంఘాల డిమాండ్
చట్టబద్ధత లేని గ్రామ అభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని కోరుతూ తాళ్లరాంపూర్ లో విద్యార్థి సంఘాల నిరసన. ఈ విషయంపై వెంటనే స్పందించాలని ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి.