గోపాలపురం: రాజమహేంద్రవరంలో ఆకట్టుకున్న విద్యార్థుల సైన్స్ అండ్ ఆర్ట్ ప్రదర్శనలు
రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రంలో స్వచ్ఛతా హీ సేవా-2026 కార్యక్రమం నిర్వహించారు. ఇందులో దాదాపు 50 పాఠశాలల విద్యార్థులు వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ అంశాలపై వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు. కమిషనర్ రాహుల్ మీనా విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు.