Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

గోపాలపురం: ప్రజా పంపిణీ వ్యవస్థలో పారాదర్శకతను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది : గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి

గోపాలపురం మండల పరిషత్ కార్యాలయం వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు.