సంతనూతలపాడు: అక్టోబర్ 1న ఇనమనమెల్లూరులో జిల్లా కలెక్టర్ పల్లెనిద్ర కార్యక్రమం
మద్దిపాడు మండలం ఇనమనమెల్లూరు గ్రామంలో అక్టోబర్ 1న జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్థులు తమ సమస్యలను నేరుగా కలెక్టర్కు తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.