Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

సంతనూతలపాడు: రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో సత్తా చాటిన చీమకుర్తి విద్యార్థులు

India | Feb 18, 2026
చీమకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి అవాకస్ పోటీల్లో సత్తా చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు తేజ్ గౌతం లలితేజ్ దీక్షితులు రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి, సర్టిఫికెట్లతోపాటు, షీల్డ్స్, బహుమతులు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ పాటు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో సత్తా చాటిన విద్యార్థులను బుధవారం అభినందించారు. భవిష్యత్తులో జరిగే పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనపరిచి చీమకుర్తి పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని వారు ఆకాంక్షించారు.

MORE NEWS

సంతనూతలపాడు: రాష్ట్రస్థాయి అబాకస్ పోటీల్లో సత్తా చాటిన చీమకుర్తి విద్యార్థులు - India News