మార్కాపురం: మార్కాపురం రైతులకు విజ్ఞాన యాత్ర: పప్పు శనగ, పత్తి సాగులో కొత్త వంగడాలు
మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్ రైతులకు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. పత్తి, పప్పు శనగలో అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన మెళకువలపై డాక్టర్ జయలక్ష్మి రైతులకు అవగాహన కల్పించారు.