మార్కాపురం: మార్కాపురం నూతన ఎస్పీ పంకజ్ కుమార్ మీనాను కలిసిన జనసేన నాయకులు
మార్కాపురం జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పంకజ్ కుమార్ మీనా గారిని జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్ మరియు ఇతర ముఖ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.