సంతనూతలపాడు: చీమకుర్తిలో సీపీఎం నిరసన: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్
చీమకుర్తి బస్టాండ్ సెంటర్లో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది పేర్లు తొలగించారంటూ ఆరోపిస్తూ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని సీపీఎం జిల్లా నాయకులు కాలం సుబ్బారావు డిమాండ్ చేశారు.