దర్శి: దర్శి టిడిపి కార్యాలయంలో గృహాలకు మంజూరైన పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో పిఎంఏవై అర్బన్ 2.0 పథకం కింద 428 గృహాల మంజూరు పత్తరాలను టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ లబ్ధిదారులకు అందజేశారు మొదటి విడతలో 272 రెండో విడతల 156 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు పేదల సొంత ఇంటి కలను సహకారం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు కార్యక్రమంలో డిఈ నిరీక్షణ రావు దర్శి ఏఈ శాఖ అధికారులు పాల్గొన్నారు.