Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

News in Akkannapet

దౌల్తాబాద్ ఎస్ఐ అరుణ్ కుమార్, గ్రామ విపిఓ తో కలసి గోవిందాపూర్  గ్రామాన్ని సందర్శించి  రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల గురించి, సైబర్ నేరాల గురించి, గంజాయి డ్రగ్స్ ఇతర మత్తుపదార్థాల గురించి అవగాహన కల్పించారు.

Siddipet, Telangana | Sep 8, 2025

మర్పడగా జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు  మహిళల రక్షణకు ఉన్న చట్టాలు  సైబర్ నేరాలు, గుడ్ టచ్ బాడ్ టచ్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు , సీసీ కెమెరాలు,  సైబర్ నేరాలు గురించి, అవగాహన కల్పించిన త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్

Siddipet, Telangana | Sep 3, 2025

వార్షిక తనిఖీల్లో భాగంగా కోహెడ  పోలీస్ స్టేషన్ ను సందర్శించిన హుస్నాబాద్ ఏసిపి సదానందం, వర్టికల్ వారిగా సమర్థవంతంగా  విధులు నిర్వహించాలి, ప్రజల రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలి.

Siddipet, Telangana | Aug 29, 2025