Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
No video available

అనకాపల్లి: ఎన్టీఆర్ వైద్యాలయంలో మెరుగైన సేవలు అందించాలి: ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చిన్ని యాదవ్

Anakapalle, Anakapalli | Apr 13, 2024
అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు డాక్టర్ చిన్ని యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం నాయకులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించి రోగులను అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడి సమస్యలను వైద్యాలయం సీఎఎస్ అధికారి బి. లక్ష్మణ శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. లేకుంటే ఆందోళన చేస్తామని చెప్పారు.
అనకాపల్లి: ఎన్టీఆర్ వైద్యాలయంలో మెరుగైన సేవలు అందించాలి: ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చిన్ని యాదవ్ - Anakapalle News