Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

సంగారెడ్డి: ప్రజావాణిలో 76 దరఖాస్తులు, వచ్చిన ప్రతి దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

Sangareddy, Sangareddy | Nov 24, 2025
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 76 దరఖాస్తులు వచ్చినట్లు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసి పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ మాధురి డిఆర్డిఓ పద్మజారాణి, ఆఫీసర్లు పాల్గొన్నారు.
సంగారెడ్డి: ప్రజావాణిలో 76 దరఖాస్తులు, వచ్చిన ప్రతి దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య - Sangareddy News