పుంగనూరు: పుంగనూరులో ఘోర ప్రమాదం: వాహనం ఢీకొని వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా పుంగనూరులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో చిన్నారెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. సోమవారం రాత్రి పటాలమ్మ ఆలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.