రాజోలు: తాటిపాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేపట్టిన గొల్లపల్లి అమూల్య
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి గొల్లపల్లి అమూల్య పాల్గొన్నారు. లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.