మహబూబ్ నగర్ అర్బన్: జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలి: వరంగల్ శివకుమార్
తెలంగాణలో జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టియుడబ్ల్యూజే హెచ్ 143 మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు వరంగల్ శివకుమార్ డిమాండ్ చేశారు. గాంధీ జయంతి సందర్భంగా సమస్యల పరిష్కారం కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డుల ద్వారా విన్నవించారు.