అనంతపురం అర్బన్: అర్జీలు పరిష్కరించడంలో నిర్లక్ష్యాన్ని విడాలని అధికారం ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. అర్జీలకు తక్షణమే
Anantapur Urban, Anantapur | Aug 17, 2026
అర్జీలు పరిష్కరించడంలో నిర్లక్ష్యాన్ని విడాలని అధికారం ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్. అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట యాభై నిమిషాల వరకు ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరించారు తర్వాత గర్జిలకు పరిష్కారం చూపాలను అధికారులు ఆదేశించిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్