Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

మదనపల్లె: మదనపల్లి మండలంలోని మాలేపాడు పంచాయతీ, దిగువ దునబైలులో ఆదివారం రైతు నాగరాజు పై ప్రత్యర్థులు కర్రలతో దాడి

Madanapalle, Annamayya | Aug 24, 2025
భూ వివాదంతో రైతు పై దాయాదుల దాడి భూ వివాదం తలెత్తి రైతుపై దాయాదులు కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లె మండలం లో జరిగింది. బాధిత రైతు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని మాలెపాడు పంచాయతి, దిగువ దొనబైలుకు చెందిన రైతు వై నాగరాజు (56) అతని దాయాదులు వై మల్లికార్జున, చంద్ర, విశ్వనాథ్ లకు గత కొంతకాలంగా భూ వివాదం నడుస్తోంది. ఆస్తి పంపకాల విషయంలో గొడవలు తలెత్తి మల్లికార్జున, విశ్వనాథ్, చంద్ర లు రైతు నాగరాజు పై కర్రలతో మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కుటుంబీకులు బాధితుని మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యా