నగరి: నగరిలో వైఎస్ఆర్సిపి సమీక్షా సమావేశం: ఎన్నికలపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు
నగరి వైఎస్ఆర్సిపి కార్యాలయంలో నిండ్ర మండల నేతలతో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష జరిగింది. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి రోజా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.