కనిగిరి: కనిగిరిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ: లబ్ధిదారులకు జంషీర్ సూచనలు
కనిగిరి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను టిడిపి ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు జంషీర్ పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్లు అందజేస్తామని ఆయన తెలిపారు.