గన్నవరం: పి. గన్నవరం: 33,906 మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో 33,906 మంది లబ్ధిదారులకు రూ. 14.57 కోట్ల విలువైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు, పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.