జగిత్యాల: ఈసీఐపై వామపక్ష పార్టీల నిరసన.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామాకు డిమాండ్
జగిత్యాల జిల్లాలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. ఎన్నికల కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సి.ఈ.సి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని మరియు 13 కోట్ల ఓటర్ల తొలగింపుపై విచారణ జరిపి వారిని పునరుద్ధరించాలని జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు.