మధిర: కూతురి పెళ్లి తర్వాత ఊరి మహిళలకు భారీ కానుకలు అందించిన మార్కెట్ కమిటీ చైర్మన్
ఖమ్మం జిల్లా వెంకటగిరిలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాద్ బాబు తన కుమార్తె వివాహం సందర్భంగా గ్రామస్తులకు విందు ఇచ్చి, మహిళలకు చీరలను బహుమతులుగా పంపిణీ చేశారు.