నంద్యాల అర్బన్: శోభాయమానంగా నంద్యాల రైల్వే స్టేషన్
Nandyal Urban, Nandyal | Aug 15, 2026
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నంద్యాల రైల్వే స్టేషన్ను శోభాయమానంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో నంద్యాల రైల్వే స్టేషన్ సింహద్వారాన్ని అలంకరించారు. స్టేషన్ పరిసరాలలోని ప్రయాణికులు, నంద్యాల ప్రజలు నంద్యాల రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను, కల్పిస్తున్న సౌకర్యాలను, పెరగుతున్న రైళ్లను గుర్తుచేసుకొని ఆనందం వ్యక్తం చేశారు.