ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని గని గుంతల సమీపంలో మృతదేహం లభ్యం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని కోట కందుకూరుకు వెళ్లే రహదారిలోని గని గుంతల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఆళ్లగడ్డ టౌన్ సిఐ నాగరాజారావు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు మృతుడు ఎవరనే వివరాలు ఆయన మృతి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది , ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు