Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
No video available

ఇచ్ఛాపురం: సోంపేట టౌన్లో ఎలక్షన్ ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై బి. హైమావతి ఆధ్వర్యంలో చేపట్టారు.

సోంపేట టౌన్లో ఎలక్షన్ ప్రవర్తన నియమావళిపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్సై బి. హైమావతి ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిపించేందుకు ప్రజలు పోలీసువారికి సహకరించాలని అన్నారు. అల్లర్లు, గొడవలు లేకుండా పోలీసు వారికి సహకరించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.