ముధోల్: భైంసా పద్మావతి కాలనీ ఆలయానికి 5 లక్షల నిధులు మంజూరు
భైంసా పద్మావతి కాలనీలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ షెడ్డు నిర్మాణానికి 5 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నిధుల పత్రాన్ని అందజేశారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.