నారాయణపేట్: నారాయణపేట: ఎస్ఐఆర్ ప్రక్రియపై కలెక్టర్ ప్రియాంక కీలక ఆదేశాలు
నారాయణపేట జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఓటర్లను కార్యాలయాలకు పిలవకుండా, ఇంటి వద్దే పత్రాలను స్వీకరించాలని స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు వివరాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.