Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh

ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడలో నీరు లేక వెలవెలబోతున్న కుందు నది

Allagadda, Nandyal | Aug 16, 2026
నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కుందు నదిలో నీరు లేక వెలవెలబోతుంది, ఉయ్యాలవాడ మండలంలోని పలు గ్రామాలకు కుందునది ప్రధానంగా సాగు, తాగునీటి వనరు, అరకొర వర్షాల కారణంగా ఈ ఏడాది తాగునీటి అవసరాలకు పశుపక్షాదులకు నీరు లేకుండా పోతుంది, సంబంధిత ఇరిగేషన్ అధికారులు తగు చర్య తీసుకొని కుందు నదికి వెంటనే వదలాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు
ఆళ్లగడ్డ: ఉయ్యాలవాడలో నీరు లేక వెలవెలబోతున్న కుందు నది - Allagadda News