నిషాన్ కార్యక్రమం ఘనంగా జరిగింది ప్రముఖ కసుమూర్ దర్గా#786media super exclusive ur voice our reports Live 🔴 కసుమూరు హజరత్ సయ్యద్ కరీముల్లా షా ఖాదరి మస్తాన్ బాబా ఔలియా దర్గాలో అత్యంత భక్తి శ్రద్ధలతో శుక్రవారం రాత్రి నిషాన్ కార్యక్రమం జరిగింది. ఫకీర్ల మేళ తాళాలతో భాజా భజంత్రీలతో దర్గా ముజవర్లు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలతో నిషాన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హజరత్ మస్తాన్ బాబా మజార్ సమాధి వద్ద సలాములు మరియు ఫాతిహా చదివింపులు చేసి భక్తులకు గంధం పంచారు.
అనంతరం దర్గా ముజవర్ సయ్యద్ దస్తగిరి గారు మాట్లాడుతూ సెప్టెంబర్ 8 9 10 మస్తాన్ బాబా గంధ మహోత్సవం జరుగుతుందని తెలిపారు. #kusmurdargha #newsupdates #nellorecity #darghavlog
our team working for better society social service social activist 786media no 1 news channel millions of peoples watching subscribe like share follow on Facebook YouTube what's app Instagram upcoming satellite channel any programs ads cal 7674963786 Link.... https://youtube.com/@786newschannelmedia?si=_lE4QclzqlMP31cF ANDHRA PRADESH SAMACHARAM DAILY PAPER. RNI:APTEL/25/A2057.
AP STATE INCHARGE. 786 FAYAZ BHAI