రాజమండ్రి సిటీ: రాజానగరం: 8 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీల పంపిణీ
బొమ్మూరు కలెక్టరేట్ వద్ద రాజానగరం నియోజకవర్గానికి చెందిన 8 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఉచిత మోటరైజ్డ్ స్కూటీలను పంపిణీ చేశారు. దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.