మల్దకల్: పెద్దపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
పెద్దపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కార్యదర్శి, ఏఈఓ, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు మరియు గ్రామస్తులు పాల్గొని నివాళులర్పించారు.