శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సింగనమల ఎస్సై ప్రసాద్.
సింగనమల మండల కేంద్రంలోని రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన సింగనమల ఎస్సై ప్రసాద్. ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు రౌడీ శీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన ఎస్సై ప్రసాద్ ప్రశాంతంగా జీవించాలన్నారు.