మంచిర్యాల: మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాలలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించారు. ఇందులో భాగంగా పేదల కోసం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.