కొండపి: మర్రిపూడి: ఎండల తీవ్రతతో ఆందోళనలో రైతులు, దెబ్బతింటున్న కంది, పొగాకు పంటలు
ప్రకాశం జిల్లా మర్రిపూడిలో ఎండల తీవ్రత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పంటలు పచ్చబడగా, ఇప్పుడు ఎండలు పెరగడంతో కంది, పొగాకు నారుమళ్లు దెబ్బతింటున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.