Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
No video available

ధర్మారం: ధర్మారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేడారం పీ.హెచ్.సీ ఆధ్వర్యంలో సమగ్ర ఆరోగ్య శిబిరం,

Dharmaram, Peddapalle | Jul 11, 2025
ధర్మారం మండలం కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేడారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం సమగ్ర ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన ఈ ఆరోగ్య శిబిరంలో సాధారణ వ్యాధులతో పాటు హెచ్ఐవీ, టీబీ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు వైద్యులు డాక్టర్ గౌతమ్ తెలిపారు.
ధర్మారం: ధర్మారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మేడారం పీ.హెచ్.సీ ఆధ్వర్యంలో సమగ్ర ఆరోగ్య శిబిరం, - Dharmaram News