కాకినాడ రూరల్: కాకినాడ పండూరు జగనన్న లేఅవుట్లో నీటి నిల్వ: ఇళ్లలోకి వస్తున్న విషపాములు
కాకినాడ పండూరు జగనన్న లేఅవుట్లో డ్రైనేజీ సదుపాయం లేక వర్షపు నీరు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇళ్లలోకి నీరు, విషపాములు వస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులు కోరుతున్నారు.