Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर

అనకాపల్లి: గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ దసరా నవరాత్రి ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించిన జనసేన ఇన్చార్జ్ భీమర్శెట్టి రామకృష్ణ

Anakapalle, Anakapalli | Sep 20, 2025
అనకాపల్లి గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ భీమరశెట్టి రామకృష్ణ రాంకీ అన్నారు, నూకాంబికా అమ్మవారి ఆలయ దసరా నవరాత్రి ఉత్సవాల గోడపత్రికను శనివారం అనకాపల్లి జనసేన కార్యాలయంలో రాంకీ ఆవిష్కరించారు.